సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన శంభీపూర్‌రాజు గురువారం శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
Published Fri, Feb 18 2022 2:17 AM | Last Updated on Fri, Feb 18 2022 2:17 AM
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన శంభీపూర్‌రాజు గురువారం శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment