
అబిడ్స్ (హైదరాబాద్): ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. పీడీ యాక్ట్‌పై జైలు నుంచి విడుదలైన రాజాసింగ్ తన ఫేస్‌బుక్‌లో ఒక కామెంట్ చేశారని, దానిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ రవి ఆధ్వర్యంలో నోటీసులిచ్చారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ తరపు న్యా య వాది కరుణాసాగర్ త్వరలోనే పోలీసులకు తగు సమాధా నం ఇస్తామని తెలిపా రు. రాజాసింగ్ రెచ్చ గొట్టే కామెంట్ చేయలేద న్నారు. పోలీసులు నోటీసులు ఇవ్వ డం దురదృష్టకరమని రాజాసింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment