పురపాలక శాఖ కమిషనర్ల బదిలీలు | Transfers of Municipal Commissioners: Telangana | Sakshi
Sakshi News home page

పురపాలక శాఖ కమిషనర్ల బదిలీలు

Published Wed, Jul 31 2024 5:40 AM | Last Updated on Wed, Jul 31 2024 5:40 AM

Transfers of Municipal Commissioners: Telangana

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 24 మంది మున్సి పల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అధి కారులకు స్థానచలనం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్య దర్శి ఎం.దానకిశోర్‌ ఉత్తర్వులు జారీచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement