![TRS Sarpanch Anuradha Busy In Hotel Business - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/11/TRS-Sarpanch-Anuradha.jpg.webp?itok=cK-43BoB)
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల వేళ నాయకులంతా ప్రచారంలో బిజీగా ఉంటే.. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం చొప్పరోనిగూడెం సర్పంచ్ అనురాధ మాత్రం హోటల్‌లో తనపని తాను చేసుకుంటున్నారు. ప్రచార బాధ్యతలను తన భర్త చూసుకుంటున్నారని అనురాధ పేర్కొంటున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన అనురాధ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే చండూరులో నామినేషన్ సందర్భంగా ఆమె నడిపిస్తున్న హోటల్‌కు గిరాకీ ఎక్కువగా ఉండడంతో ప్రచారంలో పాల్గొనకుండా హోటల్‌లో పనిచేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment