60 గ్రూప్‌–1 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ | TSPSC will give notification for 60 Group 1 posts soon | Sakshi
Sakshi News home page

60 గ్రూప్‌–1 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌

Published Wed, Feb 7 2024 8:28 AM | Last Updated on Wed, Feb 7 2024 10:36 AM

TSPSC will give notification for 60 Group 1 posts soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 కేటగిరీలో మరో 60 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్థిక, హోం, కార్మిక, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల పరిధిలో ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం జీఓ నం.16 జారీ చేశారు. నోటిఫికేషన్‌ జారీ చేసి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
పోస్టుల వారీగా వివరాలు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement