
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో 70 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి జూలై 17న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను గురువారం సంస్థ యాజమాన్యం ప్రకటించింది. వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్ (https:// www.tssouthernpower.com)ను చూడాలని అభ్యర్థులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment