తెలంగాణకు అమిత్‌షా.. టూర్ ఖరారు | Union Home Minister Amit Shah Visit To Telangana On February 11th | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అమిత్‌షా.. టూర్ ఖరారు

Published Wed, Feb 1 2023 3:11 PM | Last Updated on Wed, Feb 1 2023 3:13 PM

Union Home Minister Amit Shah Visit To Telangana On February 11th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ ఖరారైంది. ఫిబ్రవరి 11న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో ఆయన పాల్గొననున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది.

కాగా, ఈ నెల 13న ప్రధాని మోదీ పర్యటన మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. ఈ నెలాఖరున జేపీ నడ్డా కూడా తెలంగాణకు రానున్నారు. దీంతో తెలంగాణలో ఇద్దరు అగ్ర నేతలు పర్యటించనున్నారు.
చదవండి: Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement