
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఇందిరానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కారణంతో ప్రియుడి ఇంటిని ప్రియురాలి తరపు బంధువులు దగ్ధం చేశారు.
అయితే తమ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని తమకు రక్షణ కల్పించాలని ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఘటనలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
చదవండి: (ఎయిమ్స్‌లో సీటు సాధించాలనే కోరిక.. ఆ ఒత్తిడితోనే..)
Comments
Please login to add a commentAdd a comment