జీవవైవిధ్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో శేషాచలం–జీవవైవిధ్యం అనే అంశంపై ఎన్‌ఎస్‌ఎస్, అక్షర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 17న సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు గురువారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీన్ నరసింహ, అక్షర ఫౌండేషన్ అధినేత మద్దినేని హరిబాబు, ఎస్వీయూ కో–ఆర్డినేటర్లు డాక్టర్ పాకనాటి హరికృష్ణ, డాక్టర్ పత్తిపాటి వివేక్ పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని హీరో కిరణ్ అబ్బవరం గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు.
జీవవైవిధ్య సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment