
వ్యాపారికి మేలు జరిగేటట్టు
తూనికల్లో కనికట్టు..
తూనికలు, కొలతల్లో భారీ గా మోసాలు చోటు చేసు కుంటున్నాయి. తూనిక రాయి అడుగు భాగాన సీల్ వేసేందుకు 50 గ్రాముల నుంచి వంద గ్రాముల బరువు పట్టే రంధ్రం ఉంటుంది. చాలామంది తూనిక రాయి అడుగు భాగాన ఐస్కాంతం, ఇనుము అమర్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ కా టాలో కాటా స్క్రీన్‌లో జీరోలు వచ్చేలా సరిచూసుకోవాలి. కంపెనీల నుంచి వచ్చే కొన్ని ప్యాకెట్ల బరువుల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. బి య్యం మిల్లులు, ఎరువుల దుకాణాలు, సిమెంట్ బస్తాల్లోనూ కనికట్టు రాజ్యమేలుతోంది.
Comments
Please login to add a commentAdd a comment