
● ఎండు చేప.. వెండి మెరుపు
● బీళ్లు.. కన్నీళ్లు.!
● రంజాన్ శోభ
● ఇద్దరా.. ఒక్కరా?
బీచ్‌రోడ్డులో త్వరలో ప్రారంభం కానున్న హెలికాప్టర్ మ్యూజియం వద్ద ఒక దృశ్యం ఆసక్తికరంగా కనిపించింది. మెరిసే అద్దాలను శుభ్రం చేస్తున్న కార్మికుడి ప్రతిబింబం.. ఆ అద్దంలో స్పష్టంగా దర్శనమిచ్చింది. దూరం నుంచి చూసే వారికి అక్కడ ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారేమో అనే భ్రమ కలిగింది. పర్యాటకంగా ఎప్పుడూ సందడిగా ఉండే విశాఖ సాగర తీరంలో ఈ హెలికాప్టర్ మ్యూజియం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
–ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

● ఎండు చేప.. వెండి మెరుపు

● ఎండు చేప.. వెండి మెరుపు

● ఎండు చేప.. వెండి మెరుపు