అన్నింటా సమాన అవకాశాలు
నేడు ఆడపిల్లలకు అన్నింటా సమాన అవకాశాలు లభిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. అనుకువగా ఉంటూ సమాజానికి సేవచేయగలిగే సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. వైద్యసేవలతో అధికమంది ఆదరణ పొందవచ్చనే ఉద్దేశంతో వైద్యకోర్సులో చేరాను. వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే వారికి ప్రేమ, ఆప్యాయతలతో సేవలు అందిస్తే వారిలో కలిగే సంతోషం వెలకట్టలేనిది.– బడగల మనస్విని, వైద్య విద్యార్థిని,
ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment