● కథానాయిక.. కిలారి లక్ష్మి..
కిలారి లక్ష్మి.. పౌరాణిక నాటక రంగంలో ప్రతిభ చూపుతూ తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. రాజాం పట్టణం వస్త్రపురి కాలనీలో నివసిస్తున్న లక్ష్మి 27 ఏళ్లుగా కళామతల్లి సేవలో తరిస్తున్నారు. సీ్త్ర, పురుష పాత్రలలో నటించి మహిళా లోకానికే వన్నెతెస్తున్నారు. తల్లి లలితాదేవి కూడా కళాకారిణే. చంద్రమతి, సీత, లీలావతి వంటి పాత్రలు వేసేవారు. 5,200లకు పైగా పౌరాణిక నాటక ప్రదర్శనలు ఇచ్చిన లక్ష్మి 6 వేలకు పైగా సత్కారాలు, సన్మానాలు దక్కాయి.
– రాజాం
Comments
Please login to add a commentAdd a comment