పూజా కార్యక్రమాలు..
26న మహా శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు ధ్వజారోహనం, స్వస్తిపుణ్యహవచనం, గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, మండపారాధన, శివునికి మహా రుద్రాభిషేకం, బిల్వార్చన, స్వామివారి కల్యాణ మహోత్సవం, అర్చనలు, అభిషేకాలు, భద్రకాళి పూజ, వీరభద్ర ఆవాహనపూజ, లింగోద్భవ మహాభిషేకం, రాత్రి ఒంటి గంటకు అగ్ని ప్రజ్వలన కార్యక్రమాలు ఉంటాయి. 27న ఉదయం 5.15 గంటలకు అగ్నిగుండాల ప్రవేశం, పల్లేరం, 6.15 గంటలకు మహా ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ, స్వస్తి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని సిద్ధాంతి గణేష్‌శర్మ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment