మూడేళ్లు.. 33 దరఖాస్తులు
మాకు ఐనవోలు మండలం కొండపర్తిలోని 194 సర్వే నంబర్‌లో 24 గుంటల భూమి ఉంది. దానికి సంబంధించి గతంలో పాస్‌బుక్ వచ్చింది. అయితే ప్రసుతం ధరణిలో ఇతరుల పేరు వస్తోంది. తొలగించాలని మూడు సంవత్సరాల నుంచి తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటి వరకు 33 సార్లు గ్రీవెన్స్‌లో వినతులు ఇచ్చాను. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. తప్పు చేసిన అధికారులను కాపాడేందుకు నాకు అన్యాయం చేస్తున్నారు. ధరణి చట్టంలో నాకు న్యాయం చేసే అవకాశం లేదట. ఏం చేస్తారో చూడాలి.
– కట్కూరి రాజు, కొండపర్తి, ఐనవోలు మండలం
Comments
Please login to add a commentAdd a comment