నెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
పాలకోడేరు: ఈ నెల 16 17 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని డాన్‌బాస్కో హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో జరగనున్న 10 వ జూనియర్ అండర్–19 బాల బాలికల రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు పాల్గొననుందని నెట్‌బాల్ కార్యదర్శి ఎన్.విజయలక్ష్మీ తెలిపారు. క్రీడాకారులు బాగా రాణించి జిల్లాకు పేరు తేవాలని జిల్లా నెట్ బాల్ సంఘ సభ్యులు పి.దావూద్ ఖాన్, వి.వినీత్ జోసఫ్ కుమార్, జీఎన్‌వీఎస్ విజయ్ కుమార్, రామకృష్ణ, సుధీర్ ఆకాంక్షించారు.
● అండర్ 19 బాలుర జట్టు: ఎం.ఎర్నెస్ట్ (కెప్టెన్), డి.ఫణింద్ర కుమార్ (వైస్ కెప్టెన్), టి.దుర్గాప్రసాద్, పి.మిన్ను, కె.లోకేష్, బి.రమేష్, టి.కేశవ మణికంఠ, జి.త్రినాథ్, కే.దుర్గా గణేష్, ఎం.సంతోష్, టి.ఎలీషా, బి.యశ్వంత్ హరి వినయ్, స్టాండ్ బై జి.సురేష్
కోచ్ పూడి శ్రీనివాస్
అండర్ 19 బాలికల జట్టు: కె.అక్షయ (కెప్టెన్), కె.మానస (వైస్ కెప్టెన్), కె.గుణ వర్షిత, ఏ.పోషిత, డి.జోష్నా నాగసాయి, టి.ఉమ భవాని, కె.శ్రీదేవి, వి.రమ్యశ్రీ, ఐ.లావణ్య, ఎస్.మీనాక్షి, కే.భారతి, ఇ.లిఖిత, స్టాండ్ బై టి.మహా లక్ష్మి, కోచ్ డి నవ్య శ్రీ
Comments
Please login to add a commentAdd a comment