
● దివ్యం.. శేష సాయి దర్శనం
● సాయిబాబాపై ‘సర్పం’ దర్శనం
స్థానిక సాయిబాబా ఆలయంలో మంగళవారం రాత్రి బాబా విగ్రహంపై ఒక తాచు పాము దర్శనమిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము బాబా శిరస్సుపై ఉండటం ఆలయ నిర్వాహకుడు పుప్పాల మురళీకి కనిపించింది. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడంతో, పాము నెమ్మదిగా బాబా విగ్రహం నుంచి ఫొటో మీదకు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది.
– ద్వారకాతిరుమల
ద్వారకాతిరుమల: స్థానిక సాయిబాబా ఆలయంలో మంగళవారం రాత్రి బాబా విగ్రహంపై ఒక తాచు పాము దర్శనమిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించిన ఈ పాము తొలుత బాబా శిరస్సుపై ఉండటం భక్తులకు, ఆలయ నిర్వాహకుడు పుప్పాల మురళీకి కనిపించింది. అయితే విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకోవడంతో, ఆ అలజడికి పాము నెమ్మదిగా బాబా విగ్రహం పైనుంచి, పక్కనే ఉన్న బాబా ఫొటో మీదకు వెళ్లి, కొద్దిసేపు అక్కడే ఉంది. చివరకు నెమ్మదిగా బయటకు వెళ్లిపోయింది.

● దివ్యం.. శేష సాయి దర్శనం
Comments
Please login to add a commentAdd a comment