● బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా గొడుగు లేదా టోపీ వాడాలి.
● తెలుపు రంగు, పలచటి వస్త్రాలతోపాటు లూజుగా ఉన్న దుస్తులనే వాడాలి.
● ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఆరుబయట తిరగకూడదు.
● వీలైనని సార్లు నీరు తాగడం, దీంతోపాటు ఎండలో తిరిగే సమయంలో కొబ్బరినీరు, మజ్జిగ, నీటిలో నిమ్మరసం, కాస్తంత ఉప్పు కలిపిన ద్రావణాన్ని తీసుకోవాలి.
● ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, వికారంగా ఉండటం జరిగితే తక్షణం వైద్యులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment