త్వరగా ఇళ్లకు చేరుకోవాలి
జిల్లాలో ఎండల తీవ్రత క్రమేపీ పెరుగుతూ వస్తుంది. వృద్ధులు, విద్యార్థులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రత పెరగక మునుపే ఉదయం 11 గంటలలోపు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలి. ఎండలకు ఎక్కువగా తిరిగేవాళ్లు తలపై టోపీలను ధరించడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి తోడు మంచినీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే పండ్ల రసం, జావ, నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం మంచింది. దీంతోపాటు పలుచని వస్త్రాలను ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఎండల నుంచి తప్పించుకోవాలి. – డాక్టర్ ఎస్. మహబూబ్‌అలీ,
ఎండీ,(ఫిజీషియన్), కడప.
Comments
Please login to add a commentAdd a comment