ఉగాది పురస్కారాలకు ఎంపిక
కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ తరపున పోలీసు, విజిలెన్స్, ఫైర్, ఇతర విభాగాలలో పనిచేస్తు న్న పోలీసు అధికారులకు, సిబ్బందికి ‘ఉగాది’ పుర స్కారాలను ప్రకటించింది. ఈ అవార్డులను ఈ ఏడా ది నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర ఆవతరణ దినోత్సవం రోజున అందుకోనున్నారు. వైఎస్‌ఆర్ జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన వారు ‘ఉగాది పురస్కారాల’ అవా ర్డులకు ప్రకటితమైన వారి వివరాలిలా వున్నాయి.
హోంశాఖ పరిధిలోని అన్ని విభాగాల వారిగా అవార్డులు
వైఎస్‌ఆర్ జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందికి పురస్కారాలు
ఉగాది పురస్కారాలకు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment