బీఎస్ఎన్ఎల్ పెట్టుబడుల జోరు.. | BSNL to invest Rs2,500 crore in the second half of FY17 on expansion plans | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 13 2016 1:50 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రైవేటు రంగ టెలికం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే దిశగా ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన నెట్‌వర్క్ సామర్థ్యాలను బలోపేతం చేసుకునే పనిలో పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో మిగిలి ఉన్న ఆరు నెలల కాలంలో రూ.2,500 కోట్లను పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. వైఫై హాట్‌స్పాట్‌లు, మొబైల్ టవర్ల ఏర్పాటు, కోర్ నెట్‌వర్క్ విస్తరణ సహా పలు రకాల ప్రాజెక్టులపై ఈ నిధులను వినియోగించనుంది. ‘పూర్తి ఆర్థిక సంవత్సరంలో మా పెట్టుబడులుగా రెండు భాగాలుగా ఉంటాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement