తమపై సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలను మరో నిర్మాత సి. కళ్యాణ్ ఖండించారు. నట్టి కుమార్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అసలు ఇప్పుడంతా నయీం బాధితులని అంటున్నారు గానీ, నట్టికుమార్ బాధితుల కోసం అని ఒక సెల్ తెరిస్తే, ఒక నెంబరు ఇస్తే.. నయీం బాధితుల కంటే ఎక్కువ మంది వస్తారని చెప్పారు.