ఫిబ్రవరి 11న ఎన్టీఆర్ 'జై లవకుశ' | NTR Next Movie Launch Date Fixed | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 20 2017 8:54 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. కొత్త సినిమా ఫిబ్రవరి 11న ప్రారంభమవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాను పవర్, సర్థార్ గబ్బర్సింగ్ సినిమాల దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement