సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొచ్చడయాన్ టీజర్ ఈరోజు విడుదలైంది. కుమార్తె సౌందర్య ఆర్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినం చేశారు. హీరోయిన్గా దీపికా పదుకునే నటించారు. 'కొచ్చడయాన్' మొదటి టీజర్ చూడండి.