రాష్ట్రంలో జిల్లాల పునర్వ్య వస్థీకరణ కొలిక్కి వచ్చింది. కొత్తగా 21 జిల్లాలు, 21 రెవెన్యూ డివిజన్లు, 119 మండలాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ రూపకల్పన కూడా దాదాపుగా పూర్తయింది. శుక్రవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చింది తుది నోటిఫికేషన్ ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కొత్తగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సంబంధిత ఆవిష్కరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Published Thu, Oct 6 2016 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement