అది నగరంలోని లంగర్‌హౌజ్ ప్రాంతం. ఇంద్రారెడ్డి ఫ్లైవర్ డౌన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. ఫ్లైఓవర్ దిగుతున్న ఒక్కో వాహనాన్ని నిశితంగా గమనిస్తూ.. కొంచెం తులుతూ ముందుకు కదులుతున్నాడు. ఇంతలో ఓ కారు వేగంగా రావడాన్ని గమనించాడు. లుంగీ కట్టుకున్న ఆ వ్యక్తి అంతే వేగంగా పరిగెత్తుకొని వచ్చి.. ఆ కారు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. అంతే.. వాహనం ముందు టైర్లు అతనిపై నుంచి వెళ్లాయి. షాక్ తిన్న వాహన యజమాని గాబరా పడుతూ అతన్ని చూశాడు. ఈ ఘటన ఈ నెల 14న సాయంత్రం లంగర్‌హౌజ్ పరిధిలో జరిగింది.
Published Wed, Sep 21 2016 4:42 PM | Last Updated on Wed, Mar 20 2024 3:29 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement