రేపు ఆకాశంలో అద్భుతం! | A special Supermoon comes—but what causes it? | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 13 2016 7:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఆకాశంలో ఈ నెల 14న (సోమవారం) ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఆరోజు చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత సోమవారం అలా కనిపించనున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుందని, అందుకే కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తోందని నాసా పేర్కొంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement