సబ్ రిజిస్ట్రార్ ఆనందరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఆనందరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో విశాఖపట్నం ఏసీబీ అధికారులు, పశ్చిమగోదావరి ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయన కార్యాలయం, ఇంటిపై దాడులు నిర్వహించారు.