‘డ్రగ్స్’వ్యవహారాన్ని మూలాల నుంచి పెకలిస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఉన్నట్టుండి సెలవుపై వెళుతున్నారు. ఆదివారం నుంచి 27 వరకు పది రోజులు విధులకు దూరంగా ఉండనున్నారు.
Published Sat, Jul 15 2017 7:18 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM