మామూలు కుటుంబంలో పుట్టి.... | chandrababu introduce condolence motion on APJ Abdul Kalam | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 31 2015 10:08 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ఆయన కృషి చేశారని కొనియాడారు. సోమవారం శాసనసభలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై సంతాప తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం అనునిత్యం ప్రయత్నం చేశారని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement