బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేసిన చైనా | China blocks tributary of Brahmaputra in Tibet to build dam | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 2 2016 8:49 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

చైనా మరోసారి భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే దుందుడుకు చర్యకు పాల్పడింది. పాకిస్థాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా సమీక్షించదలుచుకున్న నేపథ్యంలోమనదేశంలోకి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

Advertisement
 
Advertisement
 
Advertisement