పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను వెంటనే నిషేధించాలని నేసనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ ఆదేశాలు ఉన్నపలంగా సత్వరమే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు రోడ్లపై ఇక కనిపించవద్దని కూడా చెప్పింది. ఇలాంటి వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పింది.