కృష్ణా జిల్లా విజయవాడ రైల్వేస్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న 13 కేజీల బంగారాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. హౌరా-తిరుచ్చినాపల్లి ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం మొత్తం ఆభరణాల రూపంలో ఉంది.
Published Fri, Sep 1 2017 7:10 PM | Last Updated on Wed, Mar 20 2024 11:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement