ఒడిశా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జోగేంద్ర బెహరా ఓ వివాదంలో చిక్కుకున్నారు. వ్యక్తిగత సెక్యూరిటీ అధికారితో షూ లేస్ కట్టించుకుంటూ స్థానిక మీడియాకు చిక్కారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది.
Published Tue, Aug 16 2016 11:26 AM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
Advertisement