జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ మూడు కాళ్లతో ఉన్న వింత శిశువుకు జన్మనిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన జంపన్న భార్య శ్రీలత రెండవ సంతానంగా మంగళవారం మూడు కాళ్లతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది.