చంద్రబాబు, లోకేశ్‌పై సెటైర్లు, అరెస్ట్‌ | Inturi ravikiran arrested for allegedly making inappropriate comments over chandrababu, nara lokesh | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 21 2017 9:24 AM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పిందే చేసింది‌. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ర్పచారంపై కొరడా ఝుళిపిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు వేసినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement