గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతికి బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు జడ్జిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
Published Sat, Apr 29 2017 3:34 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM