మొక్కుతీర్చుకున్న కేసీఆర్ | kcr visits tirumala, donated 5.5 crore worth jewellery to ttd | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 22 2017 9:16 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వర్ణాభరణాలు సమర్పిస్తానని ఉద్యమ సమయంలో తిరుమలకు వచ్చిన సందర్భంగా కేసీఆర్‌ మొక్కుకున్నారు. తాజాగా ఆ మొక్కు తీర్చేందుకు మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న కేసీఆర్.. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, మంత్రులతో కలసి కేసీఆర్‌ శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement