వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని హాస్టల్ గదిలో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసకుంది.
Published Tue, Jan 5 2016 2:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
Advertisement