కోర్టులో నేరం రుజువైన ఎంపీ, ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరం చేశారని తేలితే వారిని అనర్హులుగా ప్రకటించాలని తెలిపింది.కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు తన అభిప్రాయాలను తెలిపింది. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై పార్లమెంటులో చర్చ జరిపి చట్టం తేవాలని ఆదేశించింది.