నందమూరి కుటుంబం దూరం | None from Nandamuri family at TDP Mahanadu | Sakshi
Sakshi News home page

Published Sun, May 28 2017 2:39 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

తెలుగుదేశం మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖలో శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడు వేదికపై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల జాడ కన్పించలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement