పాక్‌లో ఉగ్రదాడి : 60 మంది పోలీసులు మృతి | once again terroists attacks in pakistan Quetta | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 25 2016 7:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీసుల శిక్షణా శిబిరంపై ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement