దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముందుచూపు వల్లే పోలవరం కాల్వలు పూర్తయ్యాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు.