పాకిస్థాన్ ఇంటర్నెట్ సెన్సెషన్ పేరొందిన ఖందిల్ బలోచ్ శనివారం ముల్తాన్లో హత్యకు గురయింది. సొంత సోదరుడే ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్టు ప్రాథమిక కథనాలను బట్టి తెలుస్తోంది. కుటుంబం పరువు కోసం బలోచ్ సోదరుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.
Published Sun, Jul 17 2016 7:12 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
Advertisement