కక్కించే వరకూ నిద్రపోను | Questioning Surgical Strikes An Insult To Armed Forces, Says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 13 2017 7:02 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

దేశాన్ని దోచుకున్న వారి నుంచి వారు దోచుకున్న మొత్తం కక్కించే వరకూ తాను నిద్రపోనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన వారికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement