ఆ వీడియో సీడీతో పీకల్లోతు కష్టాలు! | Sandeep Kumar gets trouble for objectional cd | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 2 2016 8:17 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఆప్‌ నేత, మాజీ మంత్రి సందీప్‌ కుమార్‌ ఓ మహిళతో గడుపుతున్న సీడీ వెలుగుచూడటం ఢిల్లీలో పెద్ద దుమారమే రేపింది. ఈ వీడియో సీడీని చూసిన వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. నైతిక విలువల ఆధారంగా సందీప్‌ కుమార్‌ను మంత్రిపదవి నుంచి తొలగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement