ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ ఆర్మీ జవాన్ భార్యను ఉరివేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లో వెళితే...ఖమ్మంకు చెందిన శివశంకర్‌కు ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రశాంతినగర్‌కు చెందిన ప్రవీణ(21)తో వివాహమైంది. శివశంకర్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.