తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లాంటి పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. ఆయన పలు విదేశీ సంస్థలతో లావాదేవీలు చేశారన్నారు.