కిమ్‌ దేశ సరిహద్దులో బాంబుల వర్షం! | South Korea to drop bombs on border in 'show of overwhelming force' after North sends missile over Japan | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 29 2017 2:42 PM | Last Updated on Wed, Mar 20 2024 5:20 PM

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మంగళవారం చేసిన క్షిపణి ప్రయోగం అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలను ఆందోళనల్లోకి నెట్టేసింది. జపాన్‌ ద్వీపమైన హోక్కాయ్‌ మీదుగా ప్రయాణించిన క్షిపణి పసిఫిక్‌ సముద్ర జలాల్లో మూడు భాగాలుగా విడిపోయి పడింది. అయితే, ఈ క్షిపణి ప్రయోగం గురించి దక్షిణ కొరియా ఇంటిలిజెన్స్‌కు ముందే సమాచారం ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement