ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యానికి చెక్ పడుతోంది! ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇక సర్కారు నియంత్రణలోకి రాబోతున్నాయి. వాటిలో జరిగే ప్రతీ చికిత్స ఇక నుంచి ప్రభుత్వానికి తెలియాల్సిందే. రోజువారీ జరిగే అన్ని రకాల చికిత్సలను ఆన్‌లైన్‌లో బహిరంగపర్చాల్సిందే!